Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న పసిడి ధరలు..
మునుపెన్నడు లేని విధంగా బంగారం ధరలు పరుగులు పెడుతూ లక్ష రూపాయలకు చేరుకున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అప్ డౌన్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర 98 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నా. ఈనెల 27, 2025 ఆదివారం ఉదయం పలు వెబ్సైట్లో నమోదైన సమాచారం ప్రకారం మన దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,020, 24 క్యారెట్ల గోల్డ్ ధర రు.98,210 ధరలు నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే కిలో వెండి ధర రూ.1,01,800. అయితే దేశంలోని ప్రాంతాలను బట్టి పసిడి మరియు వెండి ధరలలో కొంత వ్యత్యాసం ఉంటుంది అని గమనించగలరు.
మనదేశంలోని పలు ప్రధాన నగరాలలో ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…
హైదరాబాద్ మహా నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,020, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,210.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,020, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,210.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,170, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,310.
ముంబై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,020, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,210.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,020, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,210.
బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,020, 24 క్యారెట్ల గోల్డ్ ధర రు.98,210.
అలాగే వెండి ధరలు ఇలా ఉన్నాయి..
కిలో వెండి హైదరాబాదులో రూ.1,11,900.
ఈరోజు కిలో వెండి విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో రూ.1,11,900.
ఢిల్లీలో కిలో వెండి ధర రు.1,01,900.
ఈరోజు ముంబైలో కిలో వెండి ధర రూ.1,01,900.
బెంగళూరు నగరంలో కిలో వెండి ధర రూ.1,01,900.
ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,900.