Special Judicial Magistrate: ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 9 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గా గట్టు గంగాధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంట విప్లవ్ కిరణ్ లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now