Wednesday, 12 March 2025, 15:25
SBI Scheme
SBI Scheme

SBI Scheme: రోజుకు రూ.500 పెడితే ఒకేసారి పది లక్షలు పొందొచ్చు.. ఎస్బిఐ అదిరిపోయే స్కీమ్ తెలుసుకోండి

SBI Scheme: ఎస్బిఐ ప్రజల కోసం అదిరిపోయే స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఒకేసారి మీరు రూ. 10 లక్షలు పొందాలని అనుకుంటే ఈ స్కీం గురించి తెలుసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకుగా గుర్తింపు ఉంది. దేశంలోని కస్టమర్ల కోసం ఎస్బిఐ బ్యాంక్ హార్ ఘర్ లక్ పతి రికరింగ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది. భారీ మొత్తంలో ఒకేసారి పొందాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి స్కీం అని తెలుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ లక్పతి రికరింగ్ డిపాజిట్ వడ్డీరేట్లను గనుక గమనిస్తే వయస్సు ఆధారంగా ఇవి మారుతాయి.

బ్యాంకు సాధారణ పౌరులకు 3,4 సంవత్సరాల పెట్టుబడి కాలాలకు సంవత్సరానికి 6.75 శాతం వడ్డీ అందిస్తుంది. ఐదు నుంచి పది సంవత్సరాల పెట్టుబడి కాలాలకు సంవత్సరానికి 6.50 వడ్డీ శాతం అందిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లో అధిక వడ్డీ రేట్లు పొందగలుగుతారు. వీళ్లకు 3,4 సంవత్సరాల పెట్టుబడి కాలానికి సంవత్సరానికి 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే ఐదు నుంచి పది సంవత్సరాలు పెట్టుబడి కాలానికి సంవత్సరానికి 7.00 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు కస్టమర్ల కోసం ఎస్బిఐ అయిదేళ్లలో 10 లక్షలు పొందే స్కీంను అందజేస్తుంది. ఐదు సంవత్సరాల లో ఆరు లక్షలు పొందడానికి నెలవారీగా రూ.8,451.80 పెట్టుబడి పెట్టాలి.

అదే ఐదు సంవత్సరాలలో 9 లక్షల పొందడానికి నెలవారీగా రూ.12,677.70 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలలో 12 లక్షల పొందడానికి నెలవారీగా రూ.16,903.59 పెట్టుబడి పెట్టాలి. సీనియర్ సిటిజనులకు అధిక వడ్డీ రేటు లభిస్తుంది. వాళ్లు అయితే సంవత్సరాలలో ఆరు లక్షల పొందడానికి నెలవారి డిపాజిట్ రూ.8,341.12 డిపాజిట్ చేయాలి. అదే అయితే సంవత్సరాలలో 9 లక్షల పొందడానికి నెలవారి పెట్టుబడి రూ.12,511.68 పెట్టాలి. అలాగే ఐదు సంవత్సరాలలో 12 లక్షల పొందడానికి నెలవారి డిపాజిట్ రూ.16,682.24 పెట్టాలి. అదే ఐదేళ్లలో పది లక్షలు పొందాలంటే 6.5 వడ్డీ రేటు ప్రకారం నెలకు 15000 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు 500 రూపాయలు దాచుకొని ఈ డబ్బులను నెల చివరిలో ఎస్బిఐ ఆర్డీలో పెట్టుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *