Todays Gold Rate: అక్షయ తృతీయ సందర్భంగా మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఆ పసిడి పరుగులు పెడుతుంది. ప్రతిరోజు కూడా పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం మరియు వెండి ధరలలో హెచ్చుతగ్గులను గమనించవచ్చు.
నేడు తాజాగా బంగారం ధరలు పెరిగాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఒక రోజు వంద రూపాయలు తగ్గిన బంగారం ధర మరుసటి రోజు రెండు నిమిషాలు పెరుగుతూ పరుగులు పెడుతుంది. నేడు ఏప్రిల్ 29, 2025 మనదేశ మార్కెట్లో గోల్డ్ ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై 440 రూపాయలు పెరిగింది.
దేశంలోని పలు ప్రధాన నగరాలలో ఈరోజు పసిడి, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,800, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,970.
ఇక విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,800, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,970 గా ఉన్నాయి..
ఈరోజు ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,995, 24 క్యారెట్ల బంగారం రూ.98,120.
అలాగే ముంబైలో నేడు 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,800, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,970.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర ఈరోజు రూ.89,800, 24 క్యారెట్ల గోల్డ్ ధర ఈరోజు రు.97,970 గా ఉన్నాయి.
ఇక దేశంలోనే పలు ప్రధాన ప్రాంతాలలో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..
కిలో వెండి హైదరాబాదులో ఈరోజు రూ.1,11,800.
ఈరోజు కిలో వెండి విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో రూ.1,11,800.
ఢిల్లీలో కిలో వెండి ఈరోజు ధర రు.1,01,800.
ముంబైలో కిలో వెండి ధర ఈరోజు రూ.1,01,800.
బెంగళూరులో కిలో వెండి ధర ఈరోజు రూ.1,01,800.
చెన్నైలో కిలో వెండి ధర ఈరోజు రూ.1,11,800.
ఈ ధరలు ఏప్రిల్ 29, 2025 ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా మీరు తెలుసుకోగలరు. అయితే ప్రాంతాలను బట్టి పసిడి మరియు వెండి ధరలలో వ్యత్యాసం ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.