MLC Teenmar Mallanna: ప్రజా శంఖారావం వెబ్ డిస్క్: మార్చి 01 పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పార్టీ నియామవళిని ఉల్లంఘించి హద్దు దాటిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ పరమైన క్రమశిక్షణ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విషయంలో ఏఐసిసి నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఈ హెచ్చరిక వర్తిస్తుందని ఆయన మార్నింగ్ ఇచ్చారు.
గమనిక: పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న ఫోటో వాడుకోగలరు.
Advertisement
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now